👉 For More Details Contact : +91 9951078999
రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సమూహ ప్రాజెక్ట్స్ వారి శుభవార్త. 70 ఎకరాల విస్తీర్ణంలో సమూహ గోల్డెన్ గేట్ టౌన్ షిప్ వెంచర్ మీకు ఆహ్వానం పలుకుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు మధ్య ప్రధాన రహదారి అయిన హైదరాబాద్ - నాగార్జున సాగర్ హైవే ఫేసింగ్ తో ఔటర్ రింగ్ రోడ్ కు 26 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ కొలువుదీరింది. యాచారం పట్టణానికి అతి సమీపంలో నెలకొన్న ఈ వెంచర్ కు నవంబరు 1వ తేదీన భూమి పూజ. -- : సమూహ గోల్డెన్ గేట్ టౌన్ షిప్ ప్రాజెక్ట్ హైలైట్స్ :-- 👉1.5 ఎకరాల (ఎకరంన్నర) విస్తీర్ణంలో మల్టిప్లెక్స్ మాల్, 👉1.5 ఎకరాల (ఎకరంన్నర) విస్తీర్ణంలో కమర్షియల్ బిల్డింగ్ 👉12 ఎకరాల్లో డూప్లెక్స్ విల్లాస్, 👉55 ఎకరాల్లో 600 ప్లాట్స్ 👉200 ప్లాట్స్ లో ఇండిపెండెంట్ హౌస్ లు నిర్మిస్తాం 👉400 ప్లాట్స్ ప్రస్తుతం అమ్మకానికి ఉన్నాయి. 👉ప్లాట్ సైజ్ 160 గజాల నుంచి 400 గజాల వరకు --:ఎమెనిటీస్ :-- 👉డిటిసిపి నామ్స్ ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నర్సరీ, ప్రైమరీ స్కూల్, 👉3 పార్కులు 👉ఎలక్ర్టిసిటీ, 👉అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 👉వాటర్ ట్యాంక్ 👉సెక్యూరిటీ గేట్ -- :సమూహ గోల్డెన్ గేట్ టౌన్ షిప్ లొకేషన్ హైలైట్స్ : -- 👉19333 ఎకరాల్లో కొలువు కానున్న ఫార్మాసిటీ గేట్ కి 1కి.మీ దూరంలోనే ఈ వెంచర్. ఫార్మాసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక్కడ... 19333 ఎకరాల్లో 64వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్నది. ఇక్కడ వెయ్యి కంపెనీలు నెలకొల్పే అవకాశం ఉంది. 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో సమూహ ప్రాజెక్టు కు రానున్న రోజుల్లో అనూహ్యమైన డిమాండ్ పెరుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. 👉150 ఎకరాల్లో ఏర్పాటు కానున్న అమేజాన్ డేటా సెంటర్ క్యాంపస్ కు సమీపంలో 👉500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న వెలిమినేడు ఎయిరో స్పేస్ కు అందుబాటు దూరంలో 👉2500 ఎకరాల్లో కొలువైన ఆదిబట్ల టిసిఎస్ ఐటి హబ్, ఎయిరో స్పేస్ కు 30 కిలోమీటర్ల దూరంలో 👉500 ఎకరాల్లో రానున్న ఇబ్రహింపట్నం కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ బిడిఎల్ కు సమీపంలో 👉123 ఎకరాల్లో మాల్ పట్టణం సమీపంలో ఏర్పాటు కానున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భెల్ ప్రాజెక్టుకు సమీపంలో
No comments:
Comment Your Opinion